ప్రదీప్ పై సంచలన వాఖ్యలు చేసిన యాంకర్ సుమ కనకాల.

ప్రదీప్ పై సంచలన వాఖ్యలు చేసిన యాంకర్ సుమ కనకాల.

Suma Kanakala Comments Pradeepప్రదీప్ యాంకర్ గ దూసుకుపోతున్న తరుణం లో కొత్త సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో ప్రదీప్ పై కేసు నమోదు కావడం సగటు బుల్లి తెర అభిమానికి నిజంగానే చేదు వార్త. తెలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ మద్యే ట్రాఫిక్ రూల్స్ ని బాగా కఠిన తరం చేసింది. నిజాన్ని పాత రూల్స్ ప్రకారం ప్రదీప్ కి 10000 రూపాయల జరిమానా తో సరిపోయేది. తెలంగాణ ప్రభుత్వం కొత్త పాయింట్స్ ప్రకారం ఒక పౌరుడు తన జీవితం కాలం డ్రైవింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. ప్రదీప్ ఈ కేసు తేలే వరకు వరకు ఇతర దేశాలకు వెళ్లకుండా చేయబోతుంది అని సమాచారం. ఇది ఇలా ఉండగా తెలుగు లో చాల పాపులర్ యాంకర్ సుమ కనకాల ప్రదీప్ పై సంచలన వాఖ్యలు చేసింది. ఇంతకీ సుమ ఎలా స్పందించింది పూర్తి వివరాలు వీడియో రూపం లో మీ కోసం.Suma Kanakala Comments Pradeep

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: