ఎన్టీఆర్ చనిపోయే ముందు రోజు జరిగిన ఊహించని సంఘటనలు.

ఎన్టీఆర్ చనిపోయే ముందు రోజు జరిగిన ఊహించని సంఘటనలు.

sr ntr last dayతెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి తారక రామా రావు నటనని ఎన్ని తరాలు మారిన ప్రతి తెలుగువాడు మరచిపోలేడు .ఎన్టీఆర్ తన చేసిన ప్రతి పౌరాణిక సినిమా మహా అద్భుతం అది చూసిన వాడికి తెలుసుతుంది . దేశ రాజకీయాలకు కూడా తన సత్తా చాటిన నటుడు మన ఎన్టీఆర్.సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ నటనను భర్తీ చేయగల నటుడు పుట్టడం జరగదనే చెప్పాలి.వెండి తెర మీద ఎన్టీఆర్ చేసిన రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు లాంటి పౌరాణిక పాత్రలు అభిమానులకు నిజంగా దేవతలు ఇలాగే ఉంటారు చాల మంది అనుకునేంత ఎన్టీఆర్ ఆ పాత్రలోనైన జీవించేవాడు.ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో కూడా నిజమైన హీరోనే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించి సంవత్సరంలోనే ముఖ్య మంత్రిగా పదవిని అందుకున్నాడు. ఎన్టీఆర్ 1996 జనవరి లో తాను చనిపోయి ముందు తెర వెనుక జరిగిన సంఘటనలతో కూడిన పూర్తి వీడియో మీ కోసం.sr ntr last day

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: