“సాహో” సినిమా షూటింగ్ లో గాయ పడ్డ హీరో ప్రభాస్.

“సాహో” సినిమా షూటింగ్ లో గాయ పడ్డ హీరో ప్రభాస్.

saaho hero prabhas injuredతెలుగు సినిమా గొప్పతనాన్ని పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసింది మన బాహుబలి సినిమా. భారత దేశ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది కూడా మన బాహుబలి యే .ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ‘సాహో “. యూవీ క్రియేషన్ సంస్థ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా చాల వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గ నటించనుంది.సాహో సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో హీరో ప్రభాస్ గాయాలు అయ్యాయి పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో మీ కోసం.saaho hero prabhas injured

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: