హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు.

హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు.

Radhika Sharath Kumarతెలుగు,తమిల ,కన్నడ మరియు మలయాళం సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమా లకి హీరోయిన్ నటించింది మన స్వాతి ముత్యం రాధిక. హీరోయిన్ రాధికా పూర్వికుల బతుకు దెరువు కోసం శ్రీలంక నుండి ఇండియా కి వలస వచ్చి తమిల నాడు లో స్థిర పడ్డారు.రాధిక దక్షిణ భాషల్లో లోనే కాకుండా కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించింది. రాధిక ఇప్పటి వరకు దాదాపు 200 సినిమాలకి పైగా నటించారు. దాదాపు నాలుగు సార్లు ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. రాధిక మన సినిమా హీరోలకి ఏ మాత్రం తగ్గ కుండా ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకుంది. రాధికా శరత్ కుమార్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు కోసం ఈ వీడియో ని పూర్తిగా చూడండి.Radhika Sharath Kumar

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: