హీరోయిన్ పూనమ్ కౌర్,పవన్ సంబంధాన్ని బయటపెట్టిన డ్రైవర్.

హీరోయిన్ పూనమ్ కౌర్,పవన్ సంబంధాన్ని బయటపెట్టిన డ్రైవర్.

pawan kalyan poonam kour relationshipసోషల్ మీడియా లో తెలుగు అగ్రహీరో పవన్ కళ్యాణ్,హీరోయిన్ పూనమ్ కౌర్ పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.కత్తి మహేష్ ఇప్పటికే పవన్,పూనమ్ కౌర్ మధ్య సంబంధాన్ని ఆధారాలతో సహా బయట పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ వల్ల పూనమ్ కౌర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి చేనేత వస్త్రాలకి అంబాసిడర్ నియమించారని కత్తి మహేష్ ఆరోపణ. హీరో పవన్ కళ్యాణ్,హీరోయిన్ పూనమ్ కౌర్ మరియు కత్తి మహేష్ ఒకే వేదిక మీద ఈ విషయాన్నీ చర్చించి అభిమానుల ఒక స్పష్టత ఇవ్వడమే దీనికి ఉత్తమ పరిష్కారం. హీరో పవన్ ,హీరోయిన్ పూనమ్ కౌర్ ల మధ్య సంబంధాన్ని సొంత డ్రైవర్ ఎలా చెప్పాడో మీరు ఈ క్రింద వీడియోలో చూడండి.pawan kalyan poonam kour relationship

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: