అజ్ఞాతవాసి సినిమా చూసి ప్రేక్షకులు దారుణంగా మాట్లాడారు.

అజ్ఞాతవాసి సినిమా చూసి ప్రేక్షకులు దారుణంగా మాట్లాడారు.

pawan kalyan Agnyaathavaasi reviewపవన్ కళ్యాణ్ తన 25 సినిమా అజ్ఞాతవాసి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలయింది.పవన్ గత సినిమా కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత వసూళ్లు రాబట్ట లేకపోయింది. పవన్ తన సూపర్ హిట్ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పవన్ కళ్యాణ్ గత ఏడాది వచ్చిన బాహుబలి సినిమా రికార్డుల మీద కన్నేసి అత్యధిక థియేటర్లలో విడుదల చేసారు.పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి గురించి అభిమానుల స్పందన లైవ్ లో మీ కోసం.pawan kalyan Agnyaathavaasi review

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: