కత్తి మహేష్ కి వార్నింగ్  ఇచ్చిన నందమూరి అభిమానులు.

కత్తి మహేష్ కి వార్నింగ్ ఇచ్చిన నందమూరి అభిమానులు.

nandamoori fans warn katti maheshసోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు కత్తి మహేష్.నిజానికి కత్తి మహేశ్ ఒక మాములు వ్యక్తి ఒక్కపుడు కొత్తగా విడుదల అయినా సినిమాల పై రివ్యూ రాసుకుంటూ బతికేవాడు. తెలుగులో ఈ మధ్య వచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అందరికి పరిచయం అయ్యాడు . బిగ్ బాస్ షో తర్వాత వివాదపు వాక్యాలు చేస్తూ తనకు తానే సోషల్ మీడియాలో మంచి పబ్లిసిటీని సంపాదించుకున్నాడు. ఒక్కపుడు సినిమా అభిమానులు కొత్త సినిమాల పై వచ్చే రివ్యూలను పెద్దగా పటించుకునేవారు కాదు.నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు తన దినచర్య సోషల్ మీడియా తో ప్రారంభిస్తున్నారు సినిమాల పై రాసే రివ్యూలు సినిమాలను బాగా ప్రభావితం చేస్తున్నాయి. కత్తి మహేష్ ఈ మధ్య పవన్ అజ్ఞాతవాసి,బాలయ్య జైసింహ సినిమాల గురించి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ కత్తి మహేష్ కి వార్నింగ్ ఇవ్వడానికి గల కారణాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ కోసం. nandamoori fans warn katti mahesh

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: