హీరో తరుణ్ కి కాబోయే భార్య ఎవరో చెప్పిన రోజారమని.

హీరో తరుణ్ కి కాబోయే భార్య ఎవరో చెప్పిన రోజారమని.

hero tarun marriageతెలుగు సినిమా పరిశ్రమలో తల్లి నుండి నట వారసునిగా వెండి తెరకు పరిచయం అయ్యింది హీరో తరుణ్. బాలనటుడిగా తన నటన జీవితాన్ని ప్రారంభించిన తరుణ్ తన నటనతో హీరో అవకాశాలను కూడా అందుకొని నటనలో తల్లికి తగిన తనయుడు అని అనిపించుకున్నాడు.తరుణ్ తన సినిమాల్లో లవర్ బాయ్ గ అమ్మాయిల మనుసుదోచుకొని ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందాడు.ఒకానక సమయంలో తన సినిమాలతో అగ్ర హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా నిర్మాతలకి వసూళ్లను రాబట్టాడు.ఈ మధ్య వచ్చిన యువ హీరోల నుండి గట్టి పోటీ ఎదుర్కొని సరియైన విజయాలు అందుకోలేక పోతున్నాడు అన్నది మనకు తెలిసిన నిజం. అలనాటి నటి హీరో తరుణ్ తల్లి రోజా రమణి తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి స్పష్టంగా చెప్పింది. ఇంతకీ హీరో తరుణ్ చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే ఈ క్రింద వీడియోని చూడండి.hero tarun marriage

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: