హీరో ప్రభాస్ స్నేహితుడు , నటుడు చంద్ర శేఖర్ భార్య ఎవ్వరో మీకు తెలుసా.

హీరో ప్రభాస్ స్నేహితుడు , నటుడు చంద్ర శేఖర్ భార్య ఎవ్వరో మీకు తెలుసా.

chatrpathi chandra shekar
Chandra Shekar

తెలుగు సినిమాల్లో మెయిన్ లో విల్లన్స్ కి అసిస్టెంట్ పని చేసే చంద్ర శేఖర్ గుర్తున్నాడా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ “సింహాంద్రి “లో విలన్ కి అసిస్టెంట్ గ, నితిన్ హీరో గ వచ్చిన “సై “సినిమా లో విలన్ కి అసిస్టెంట్ గ ,ప్రభాస్ హీరోగ వచ్చిన “ఛత్రపతి ” సినిమాల్లో ప్రభాస్ కి స్నేహితుడిగా నటించినా చంద్ర శేఖర్ సినిమా పరిశ్రమ లో చక్కని చుక్క ప్రేమలో పడి చివరకు పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు.ఇంతకీ చంద్ర శేఖర్ ఎవ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తెలుసుకోవాలంటే ఈ వీడియో ని పూర్తిగా చూడండి.chatrpathi chandra shekar

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: