ఎట్టకేలకు తన కారులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎవ్వరో చూపిన ప్రదీప్.

ఎట్టకేలకు తన కారులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎవ్వరో చూపిన ప్రదీప్.

Anchor Pradeep Talk with Mediaనూతన సంవత్సరాన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన తెలుగు ప్రముఖ యాంకర్ ప్రదీప్ సోమవారం రోజున అజ్ఞాతం నుండి బయటకు వచ్చి పోలీస్ ఎదుట కౌన్సెలింగ్ లో తన తండ్రితో కలిసి పాల్గొన్నాడు.నిజానికి ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే అనర్థాలు చాల బాగా అర్థం చేసుకొని తన అభిమానులకు కూడా మీరు నాలాగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని కోరాడు.Anchor Pradeep Talk with Media

ప్రదీప్ పై రెండు కేసులు ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు,మరొకటి ఎలాంటి అనుమతి లేకుండా కారు అద్దాలకు నల్లటి స్టికర్ ను వాడడం. పోలీస్ కౌన్సెలింగ్ తరువాత ప్రదీప్ మీడియా మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్ట్ ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటాను అని స్పష్టం చేసాడు.ప్రదీప్ తన కారులో దొరికిన ఇద్దరు అమ్మాయిల గురించి ఏం చెప్పాడో ఈ క్రింద వీడియోలో మీ కోసం.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: