కొత్త సంవత్సరం లో జైలుకు వెళ్లనున్న యాంకర్  ప్రదీప్.

కొత్త సంవత్సరం లో జైలుకు వెళ్లనున్న యాంకర్ ప్రదీప్.

Anchor Pradeep Machirajuతెలుగు బుల్లితెర ఏలుతున్న యాంకర్ లలో ప్రదీప్ ప్రత్యేక స్థానం . చాల కొద్దీ సమయంలోనే తాను ఒక వైపు యాంకర్ కొనసాగుతూ తన సొంత ప్రొడక్షన్ సంస్థ స్థాపించి ఈమద్యే కొన్ని కొత్త షోలను తానే స్వయంగా నిర్మిస్తూ తెలుగు హీరోలకు దీటుగా సంపాదిస్తున్నాడు. డిసెంబర్ 31 న కొత్త సంవత్సరం పార్టీ ముగించుకొని ఇంటికి వస్తున్నా ప్రదీప్ అనుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీస్ లకు చిక్కాడు మరి ప్రదీప్ ఎందుకు జైలు వెళుతున్నాడు అన్నే పూర్త్తి వివరాలు వీడియో రూపం లో మీ కోసం.Anchor Pradeep Machiraju

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: