ఈ ఆంటీ చాలా హాట్ గురు ధర కేవలం 10 కోట్లు  మాత్రమే.

ఈ ఆంటీ చాలా హాట్ గురు ధర కేవలం 10 కోట్లు మాత్రమే.

aishwarya rai bachchanమన సినిమా పరిశ్రమలో మహిళా నటులలో అత్యధిక పారితోషకం అందుకుంది ఒక హీరోయిన్ మాత్రమే. ఇది అంతా నిన్నటి మాట మరి నేడు ఒక పిల్ల తల్లి ఒక తల్లి పాత్ర కోసం ఒక సినిమా నిర్మాత ఏకంగా 10 కోట్ల రూపాయలు పారితోషకం ఇవ్వబోతున్నాడు.మన భారత దేశ సినిమా చరిత్రలో ఒక తల్లి పాత్ర కోసం ఇంత పెద్ద మొత్తం అందుకుంటుంది ఎవరంటే మాజీ మిస్ వరల్డ్ ఐశ్యర్య రాయ్ బచ్చన్.హిందీ లో అలనాటి ఒక సూపర్ హిట్ సినిమాను ఒక నిర్మాత మల్లి రీమేక్ చేయాలి అనుకున్నాడు అందులో ఒక ఆంటీ పాత్ర ఆ సినిమాకు చాల పేరు తెచ్చింది. ఆ సినిమా నిర్మాత ఆ పాత్ర కోసం ఐశ్యర్య రాయ్ బచ్చన్ సంప్రదించగా ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసింది. ఆ నిర్మాత ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఆంటీ పాత్ర కోసం ఐశ్యర్య రాయ్ బచ్చన్10 కోట్ల పారితోషకం ఇస్తున్నాడు. అంత డబ్బులు ఇచ్చి ఆ నిర్మాత ఆ ఆంటీ తో ఏం చేయించబోతున్నాడో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.aishwarya rai bachchan

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: