ఈ హీరోయిన్ అఫైర్స్ వాళ్ళ చివరకు పెళ్ళి కూడా కష్టంగా అయ్యింది.

ఈ హీరోయిన్ అఫైర్స్ వాళ్ళ చివరకు పెళ్ళి కూడా కష్టంగా అయ్యింది.

actress sanghaviసినిమా ప్రపంచం అనేది ఒక రాగుల రత్నం లాంటిది అవకాశం ఉన్నపుడే జీవితాన్ని సరిపెట్టుకోవాలి అనే సామెత సినిమా హీరోయిన్ లకు చాలా దగ్గర ఉంటుంది. అలనాటి మేటి నటి సావిత్రి నుండి మొదలుకొని నేటి హీరోయిన్ వరకు వయసులో ఉన్నపుడే అందరు అభిమానిస్తారు.తెలుగు సినిమా ప్రముఖులు ఎంతో మంది చెప్పిన సావిత్రి వినకుండా జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకొని తన జీవితం లో పడరాని కష్టాలు పడి కేవలం 45 లోనే మరణించారు.చాల మంది హీరోయిన్ లు సినిమాల్లో ఆదరించిన ,నిత్య జీవితం అందుకు బిన్నంగా ఉంటుందని అనుభవం తో గాని తెలుసు కోలేరు.అప్పట్లో ఒక హీరోయిన్ తన అందంతో చాలా యువకులకు రాత్రుళ్ళు నిద్రపట్టనివ్వలేదు. ఆమె హీరోయిన్ గ రాణిస్తున్న రోజుల్లో తను నడిపిన ఎఫైర్ లు తన జీవితాన్ని ఎలా మార్చింది పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో మీ కోసం.actress sanghavi

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: