తెలుగు లో ఒకప్పటి స్టార్ కమెడియన్ ఆత్యహత్య.

తెలుగు లో ఒకప్పటి స్టార్ కమెడియన్ ఆత్యహత్య.

తెలుగు లో కామెడీ చేసి నవ్వించే వారికీ కూడా కష్టాలు ఉంటాయని చాలా మందికి తెలీదు. తెలుగులో మంచి కమెడియన్ గ పేరు తెచ్చు కున్న యువ నటుడు విజయ్ సాయి ఆత్మ హత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా తెలుగులో సరియైన లేక ఇప్పటి కమెడియన్ లతో పోటీ పడ లేక గత కొంత కాలంగా విజయ్ సాయి కాళి గానే ఉంటున్నాడు . అబ్బాయిలు అమ్మాయిలు సినిమా లో విజయ్ సాయి తనదైన కామెడీ తో ప్రేక్షకులను ఎంతో నవ్వించాడు. Telugu Movie News

See More Telugu Movie News:

టాలీవుడ్ డైరెక్టర్ S.S రాజామౌళి గురించి మీకు తెలియని విషయాలు .

యాంకర్ సుమ ఆస్తి కొందరి హిరో లనే మించిపోయింది .

తెలుగు పొట్టి ప్రసాద్ అన్న పేరుకు సరిగ్గా సరిపోయే నటుడే మన విజయ్ సాయి.హైదరాబాద్ లో యూసఫ్ గూడలో నివసించే విజయ్ సాయి ఆత్యహత్య గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: