విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఎన్నో మలుపులు.

విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఎన్నో మలుపులు.

తెలుగులో విజయ్ సాయి చేసిన కొద్దీ సినిమాలు అయినా ప్రతి ప్రేక్షకుడిని తన నటనతో ఆకట్టుకున్నాడు.బంగారు భవిష్యత్తు ఉన్న విజయ్ సాయి ఆత్మ హత్య ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమను ఉల్లికి పడేలా చేసింది.విజయ్ సాయి మరణాని కి గల కారణాలు వెతికే పనిలో ఉన్న పోలీసులకు ఆశ్చర్యమైన విషయాలు తెలుస్తున్నాయి.Vijay Sai Suicide

Vijay Sai Suicide 1

విజయ్ సాయి భార్య వనిత రెడ్డి అసలు పేరు వరలక్ష్మి అని పెళ్లి కి ముందే తన పేరును వనిత రెడ్డి గ మార్చుకుంది అని. వనిత రెడ్డి కి అప్పటికే మొదటి అయ్యి పెళ్లి భర్త నుండి విడాకులు తీసుకుంది.వనిత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే లాయర్ తో ఎక్కువ క్లోజ్ గ ఉండడం విజయ్ సాయి నచ్చేది కాదు. దీని వాళ్ళ వాళ్ళిద్దరిమద్య తరచూ గొడవలు వచ్చేవి . విజయ్ సాయి ,వనిత ఇద్దరు విడాకుల కేసు కోర్ట్ లో ఉండగా తరచూ వనిత రెడ్డి తన లాయర్ తో డబ్బులు డిమాండ్ చేయడం వలన ఆత్మహత్య చేసుకున్నాడు అని విజయ్ సాయి తండ్రి ఆరోపించాడు.Vijay Sai Suicide 2

విజయ్ సాయి కి చాల మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం కలిగి ఉండడం వలన తన ఆరోగ్యం పూర్తి గ చెడిపోయింది అని అతని భార్య వనిత రెడ్డి ఆరోపించింది.

విజయ్ సాయి ఆత్మ హత్య వెనకాల పెద్ద కుట్ర దాగి ఉందని అది టీవీ లో సీరియల్ లాగా ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ చివరకు ఏమి జరగ నుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి.

See More about Vijay Sai Suicide:

తెలుగు లో ఒకప్పటి స్టార్ కమెడియన్ ఆత్యహత్య.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: