విజయ్ సాయి కేసులో కీలక ఆధారాలని బయట పెట్టిన భార్య వనిత.

విజయ్ సాయి కేసులో కీలక ఆధారాలని బయట పెట్టిన భార్య వనిత.

తెలుగు నటుడు విజయ్ సాయి ఆత్మ హత్య తరువాత ఈ కేసు దర్యాప్తులో లో ఎన్నో కీలక విషయాలు బయటకి వచ్చాయి.విజయ్ సెల్ఫీలే వీడియో ఆధారంగా పోలీసులు భార్య వనిత తో సహా మరో ఇద్దరు మీద కేసును నమోదు చేసారు. విజయ్ సాయి తండ్రి కథనం తన కోడలు ప్రవర్తన కారణంగానే విజయ్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు.Vijay Sai Suicide

ఏది ఏమైనా పోలీసులకు మాత్రం రోజుకో ఒక రకమైన వీడియోలు ,ఫొటోలతో ఈ కేసు ఎన్నో Vijay Sai Suicideమలుపులను తిప్పుతుంది. తాజాగా విజయ్ సాయి భార్య వనిత తన భర్తకు వేరే స్త్రీ లో గల అక్రమ సంబంధాలపై సంబందించి ఫోటోల ని,వీడియో లని పత్రికల వారితో షేర్ చేసుకుంది.

మరి తన భార్య వేరే వాళ్ళ మధ్య సంబంధించిన ఏకాంత వీడియోలు ఇలా ఉపయోగ పడతాయి అని వనితకు ముందే తెలుసా. వనిత ఈ కేసు నుండి తప్పించు కోవడానికి తన కున్న అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటుంది.

 

See More Vijay Sai Suicide:

విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఎన్నో మలుపులు.

విజయ్ సాయి ఆత్మహత్య కు భార్య అక్రమసంబంధం కూడా కారణమే.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: