అయన స్టార్ డైరెక్టర్ కానీ ఉండేది  మామూలు ఇంట్లో.

అయన స్టార్ డైరెక్టర్ కానీ ఉండేది మామూలు ఇంట్లో.

తెలుగు సినిమా రంగం లో ఉన్న అత్యంత సఫలత సాధించిన కొద్దీ మంది దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ Telugu Movie News trivikramఒక్కడు. పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ సినిమా ఆజ్ఞత వాసి సినిమాకు కూడా త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. పాటల రచయిత సిరి వెన్నల సీతారామశాస్త్రి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్వయాన బాబాయ్ అవుతాడు. ఇలాగా తన కున్న సంబంధాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తన సినిమా ప్రస్థానం ను ప్రారంభించాడు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి జల్సా,అత్తారింటికి దారేది మరియు ఆజ్ఞత వాసి సినిమాలకి కలిసి పని చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నిత్య జీవితం లోని ఆసక్తికర అంశాలతో కూడిన వీడియో మీ కోసం.Telugu Movie News

See More Telugu Movie News:

టాలీవుడ్ డైరెక్టర్ S.S రాజామౌళి గురించి మీకు తెలియని విషయాలు .

యాంకర్ సుమ ఆస్తి కొందరి హిరో లనే మించిపోయింది .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: