హీరో తరుణ్ పెళ్లి పై తల్లి రోజా రమణి స్పందన.

హీరో తరుణ్ పెళ్లి పై తల్లి రోజా రమణి స్పందన.

తెలుగులో చిన్న సినిమాల్లో ఒకప్పుడు సత్తా చాటిన హీరో తరుణ్ ఇప్పుడు పెళ్లిచేసుకోవాలి చూస్తున్నాడు. తెలుగు చాల మంచి సినిమాల్లో నటించిన తరుణ్ ప్రస్తుతం కొత్త హీరోల పోటీకి తట్టుకోలేక పొత్తున్నాడు. తరుణ్ తన సినిమా ప్రయాణం లో నువ్వే కావాలి,నువ్వులేక నేను లేను మరియు నువ్వే నువ్వే లాంటి Telugu Movie News tarunసూపర్ హిట్ సినిమాలకి మంచి పేరును సంపాందించుకున్నాడు. Telugu Movie News

తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గ హీరో బాల కృష్ణ అద్భుత సినిమా ఆదిత్య 369 లో కూడా నటించాడు.తరుణ్ తన నటన జీవితం లో ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాల వరకు నటించాడు. తరుణ్ పెళ్లి గురించి తన తల్లి రోజా రమణి వివరణ ఈ క్రింద వీడియోలో మీ కోసం. Movie News

See More Telugu Movie News:

విజయ్ సాయి కేసులో కీలక ఆధారాలని బయట పెట్టిన భార్య వనిత.

యువ రాజు నుండి రాజుగా రాహులా గాంధీ.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: