తెలుగు లో హీరోయిన్ గ రానున్న సన్నీ లియోన్.

Sunny LeoneSunny Leoneసన్నీ లియోన్ దక్షిణాదిన త్రి బాషా సినిమాల్లో హీరోయిన్ గ నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సన్నీ లియోన్ ఈ మధ్య రాజా శేఖర్ హీరోగా వచ్చిన గరుడ వేగా సినిమా ప్రత్యేక పాటలో నటించింది. ఈ పాట సన్నీ కి మంచి పేరు రావడం తో పాటు సినిమా విజయానికి కూడా ఎంతో ఉపయోగపడింది . సన్నీ లియోన్ తన నటన తో అటు బాలీవుడ్ సినిమా పరిశ్రమను ఇటు దక్షిణ సినిమా పరిశ్రమను చాల ఆకర్షించింది .Leone

See More News:

ఖరీదైన హిందీ లేడీ కమెడియన్ వివాహం.

ఈ కొట్లాట ఖర్చు కొన్ని వేళ్ళ కోట్లు గురు.

చాల తక్కువ సమయంలోనే సన్నీ మన ఇండియాలో చాలా పాపులర్ అయ్యింది. సన్నీ లియోన్ ఈ మధ్య దక్షిణాదిన ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి ఏకంగా 6 నెలలు సమయాన్ని కేటాయించ డానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సినిమా ఒకే సారి తమిళ,తెలుగు మరియు మలయాళం బాషల్లో విడుదల కానుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుండి షూటింగ్ ప్రారంభించనుంది. మరి సన్నీ లియోన్ నటనను మరియు కనువిందు చేసే అందాలను చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: