ప్రియుడితో కలిసి భర్తను ఎలా చంపారో చెప్పిన స్వాతి .

ప్రియుడితో కలిసి భర్తను ఎలా చంపారో చెప్పిన స్వాతి .

మానవ సంబందాలకి విలువలు తగ్గుతున్నాయి అని చెప్పడానికి ఇటీవల బయట పడిన సుధాకర్ రెడ్డి హత్య ఒక మంచి ఉదాహరణ . సుధాకర్ రెడ్డి ,స్వాతి చాల సంతోషంగా కాపురం చేసుకుంటున్న రోజుల్లోనే రాజేశ్ అనే పరాయి వ్యక్తి ప్రేమను స్వాతి అంగీకరించింది. ఇక్కడే నుండే తన పతనానికి స్వాతి తానే ప్లాన్ వేసుకుంది. సుధాకర్ రెడ్డి ,స్వాతి లకు ఇద్దరు పిల్లలు ఏ బార్యాభర్తలకైనా పిల్లకి మంచి భవిష్యత్తు ఎలా అందించాలని తమకు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని డబ్బును కేటాయించి జీవితాన్ని గడిపేస్తుంటారు .Telugu News

భార్యభర్తల మధ్య శారీరక సుఖం వారి అన్యోనతకు ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మంచి బంధం .స్వాతి తప్పుడుగా అలోచించి తన భర్త జీవితం ,పిల్ల జీవితం,ప్రియుడు జీవితం ఆఖరికి తన జీవితం కూడా గంగలో కలిపేసింది. స్వాతి తన ప్రియుడు రాజేశ్ తో కలిసి తన భర్త సుధాకర్ రెడ్డి ఎలా చంపిందో పూర్తి వీడియో మీకోసం.

See More Telugu News:

హైదరాబాద్ మెట్రోలో మొదటి పోలీస్ కేసు .

v6 యాంకర్ బిత్తిరి సత్తి గురించి ఎవ్వరికి విషయాలు.

విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఎన్నో మలుపులు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: