యువ రాజు నుండి  రాజుగా రాహులా గాంధీ.

యువ రాజు నుండి రాజుగా రాహులా గాంధీ.

రాహులా గాంధీ మరొక మైలు రాయిని అధిగమించనున్నాడు. రాహుల్ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టనున్నాడు. నెహ్రూ కుటుంబం నుండి అయిదవ తరం వారసుడు రాహుల్ ఈ ఘనతను అందుకొనున్నాడు .ప్రపంచం లో ఇప్పటికి వరకు అయిదు తరాలుగా ఒక పార్టీ ని నడిపించిన వారు లేరు అని చెప్పాలి.India News

అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు తో కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్షునిగా పనిచేసిన తరువాత తన India News:rahul with Soniaవారసురాలు ఇందిరా గాంధీ ని ,తరువాత రాజీవ్ గాంధీని ,రాజీవ్ హత్య అనంతరం సోనియా ని ,సోనియా గాంధీ తరువాత తన కుమారుడు రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేయనున్నాడు.

మొదటి మూడు తారలు వాళ్ళు మన భారత దేశానికి ప్రధానిగా కూడా పని చేసారు. సోనియాకు కూడా ప్రధాని పదవిని వచ్చిన కూడా కావాలని వదులు కుంది. దీన్ని బట్టి రాహుల్ గాంధీ కూడా రాబోయే రోజుల్లో దేశానికి ప్రధాని కావడం ఖాయం లాగా అనిపిస్తుంది.

See More India News:

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: