అప్పట్లో లారీ క్లీనర్ సినిమాల్లోకి వచ్చి కోట్లు సంపాదించాడు.

అప్పట్లో లారీ క్లీనర్ సినిమాల్లోకి వచ్చి కోట్లు సంపాదించాడు.

raghava lawrenceసినిమా పరిశ్రమలో మొదట్లో చాల మంది నటులు అనుకోకుండా వచ్చిన వారే .తాను ఒక్కప్పుడు లారీ క్లీనర్ గ పని చేసిన తన టాలెంటుతో వచ్చిన చిన్న చిన్న అవకాశాలను అందుకొని ఈ రోజు దేశం గర్వించ దగ్గ డ్యాన్స్ మాస్టర్లలో ఒక్కరు. దక్షిణ భారత దేశం లో తన డాన్స్ కు కోట్ల మంది అభిమానులు. తాను సినిమాలలోకి వచ్చి సంపాందించుకున్న కోట్ల రూపాయలు సంపాదించినా తాను మాత్రం ఎక్కడి నుండి వచ్చింది చెప్పాడని కొద్దిగా కూడా మొహమాటం పడడు .తాను సంపాందించిన దాంతో ఎంతో మందికి తానే స్వయంగా ఖరీదైన వ్యాధులకు వైద్యం కూడా చేయిస్తాడు. ఈ మధ్యే కొన్ని సినిమాలలో హీరోగా మనకు కనిపించి ప్రేక్షకులను ఆనందింపచేసారు. ఇంతకీ ఎవరా నటుడు ,డాన్స్ మాస్టర్ తెలుసు కోవాలంటే వీడియో ని చూడండి.raghava lawrence

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: