పాకిస్తాన్ లో దారుణంగా హిందూ మహిళల బతుకులు.

పాకిస్తాన్ లో దారుణంగా హిందూ మహిళల బతుకులు.

pakistan hindusఒక మనిషి ఇంకొక మనిషి ప్రేమించక పోతే ఎంత అభివృద్ధి సాధించి మాత్రం ఏం లాభం. మన భారత దేశానికి మరియు పాకిస్తాన్ కి కూడా స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటాయి. కానీ పాకిస్తాన్ లో మనుషుల జీవితం చాల దయనీయ స్థితుల్లో ఉన్నాయి.మన దేశం విభజన తరువాత కొంత మంది హిందువులు పాకిస్తాన్ నుండి ఇండియా కి రాలేక అక్కడే ఉంది పోయారు. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఊహకు కూడా అందదు .అలాంటి పూర్తి వివరాలితో కూడిన ఈ వీడియో మీ కోసం.pakistan hindus

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: