హీరో నాని కొత్త సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంది.

హీరో నాని కొత్త సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంది.

నాని తన జీవితం లోనే అతి పెద్ద సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి(MCA ). ఈ సినిమా డిసెంబర్ 21 న Nanai MCA reviewప్రేక్షకుల ముందుకు వచ్చింది. . ఈ సినిమా చాల అంచనాలతోనే రిలీజ్ అయ్యింది. తెలుగు స్టార్ హీరో కొత్త సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా MCA సినిమా రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేసారు.MCA సినిమా లో ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గ నటించింది. MCA సినిమా చూసిన నాని అభిమాని సినిమా గురించి ఏమి అంటున్నాడు ఒరిజినల్ వీడియో మీ కోసం.Nanai MCA review

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: