డిసెంబర్ 29న ముక్కోటి ఏకాదశి నాడు మీరు ఈ చిన్న పనితో మీకు దైవానుగ్రహం కలుగును.

డిసెంబర్ 29న ముక్కోటి ఏకాదశి నాడు మీరు ఈ చిన్న పనితో మీకు దైవానుగ్రహం కలుగును.

Devotional Newsహిందూ సంప్రదాయంలో ముక్కోటిఏకాదశికి చాలా విశిష్టత కలదు . కాలమానం ప్రకారం సూర్యుడు దక్షిణ నుండి ఉత్తర వైపు ప్రయాణించడం ఈ రోజుతో మొదలు అవుతుంది. అందుకనే మన హిందూ పవిత్ర దేవాలయంలో ఉత్తర ద్వారా ప్రవేశం ఈ రోజునుండి మొదలు పెడతారు. దక్షిణాయనం కన్నా ఉత్తరాయన చాల పవిత్ర మైనది అందుకే మహాభారతంలో కురుక్షేత్రంలో బీష్ముడు అర్జుని బాణాలకు నెలకు ఒరిగిన తన చావును ఉత్తరాయనo వచ్చే వరకు ఆపమంటాడు. ఈ ముక్కోటి చిన్న పరిహాయలు పాటించి వైకుంఠుడి మెప్పుపొందండి. ఈ క్రింద వీడియోలో పూర్తి వివరాలు మీకోసం.

SeeDevotional News

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: