లవ కుశలో నటించిన నటుడి దుర్భర జీవితం.

లవ కుశలో నటించిన నటుడి దుర్భర జీవితం.

Lava Kusa Child Actorsప్రతి తెలుగు వాడు కి దాదాపు 50 సంవత్సరాల క్రిందట తీసిన సినిమా లవ కుశ అంటే ఎంతో అభిమానం . ఈ సినిమా చూసి ఏడవని సినిమా అభిమాని లేడంటే సినిమా కి ఎంత పేరు సంపాదించిందో ప్రతి ఒక్కరికి తెలుసు.అప్పట్లో చాలా మందికి సీత రాముల రూపం అనగానే లవ కుశ సినిమా లోని ఎన్టీఆర్ మరియు అంజలి దేవి లు గుర్తుకు వచ్చేవారంటే ఆ సినిమా ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో మనకు అర్థం అవుతుంది. లవ కుశ సినిమాలో కుశడుగా నటించిన బాల నటుడు సుబ్రహ్మణ్యం ఇప్పుడు సరియైన ఆదరణ లేక చాలా కఠినమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడు.ఇంతకీ సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎం చేస్తున్నాడు పూర్తి వివరాలతో ఈ వీడియో మీకోసం.Lava Kusa Child Actors

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: