కైకాల సత్యనారాయణ గారి కూతురి ఎవ్వరో మీరే చూడండి.

కైకాల సత్యనారాయణ గారి కూతురి ఎవ్వరో మీరే చూడండి.

kaikala satyanarayana familyతెలుగు సినిమా పరిశ్రమలో కైకాల సత్యనారాయణ ఎవ్వరో తెలియని తెలుగు వాడు ఉండదు. వెండి తెర మీద నవ రసాలను అవలీలగా పలికించే అతి కొద్దీ మంది తెలుగు నటులలో ముందు వరసలో ఉండే వాడు మన కైకాల సత్యనారాయణ. నటనపై తన కున్న అభిమానాన్ని ఎప్పుడు దాచుకోకుండా ప్రకటించేవాడు . తనను ఆదరించిన తెలుగు అభిమానుల కోసం కైకాల సత్యనారాయణ ఇప్పటి వరకు దాదాపు 780 సినిమాల వరకు నటించాడు.కైకాల సత్యనారాయణ గొప్పతనంకు ఒక ఉదాహరణ ఎప్పుడు పాత్రల కోసం తాను ఎవ్వరిని అడగ లేదు ఎవరైనా డైరెక్టర్ ఈ పాత్ర వెయ్య మని అడిగా వారిని వెన్నకి పంపింది లేదు.కైకాల సత్యనారాయణ తన పిల్లకి ఇష్టం లేకుండా సినిమాలోకి పొమ్మని ఎప్పుడు బలవంతం కూడా చేయలేదు. కైకాల సత్యనారాయణ గారి కూతురి ఎవ్వరో పూర్తి వివరాలు వీడియో రూపం లో మీ కోసం.kaikala satyanarayana family

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: