జియో  కస్టమర్లకి కొత్త నూతన సంవత్సర ఆఫర్స్ .

జియో కస్టమర్లకి కొత్త నూతన సంవత్సర ఆఫర్స్ .

Jio 2018 Offersరిలయన్స్ జియో చాల తక్కువ కాలం లోనే దేశం మొత్తం మీద 10 కోట్ల కస్టమర్లను సంపాదించుకుంది.ముకేశ్ అంబానీ ఎంతో ఇష్టంగా ప్రారంభించిన బిజినెస్ లలో జియో చాల ముఖ్యమైనది. రిలయన్స్ జియో దాదాపు ఇప్పటి వరకు ఎవ్వరి ఇవ్వని డేటా సంబంధించిన ప్లాన్స్ తో మార్కెట్లో ప్రతి ఒక్కరికి మొబైల్ డేటా ను చాలా తక్కువ ధరలో అందిస్తున్నారు. జియో కొత్త సంవత్సరం 2018 ప్రారంభానికి కొత్త ప్లాన్ ను కస్టమర్లకు అందిస్తోంది. ఇంతకీ ఏంటి ఆ ప్లాన్ తెలుసు కోవాలంటే ఈ క్రింద వీడియోని చూడండి.Jio 2018 Offers

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: