జయలలిత అపోలో హాస్పిటల్ లో చికిత్స వీడియో .

జయలలిత అపోలో హాస్పిటల్ లో చికిత్స వీడియో .

తమిళ నాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత డిసెంబర్ 5 2016 న మరణించింది. ఆమె మరణం వెనుక Jayalalitha Deathచాలా కుట్ర దాగింది అని తమిళ నాడులో అనేక కోర్ట్ కేసులు దాఖలు అయ్యాయి.ఈ మధ్య మన దేశ అత్యున్నత న్యాయస్థానం జయ మరణం వెనుక గల కారణాలు, అపోలో ఆసుపత్రి చేసిన చికిత్స పూర్తి వివరాలు వెలుగులోనికి తీసుకు రావాలని ఆదేశించింది .ఆర్ కే నగర్ ఉపఎన్నిక జరుగుతున్నా సమయంలో శశి కల మరియు దిన కరణ్ వర్గం జయలలిత అపోలో ఆసుపత్రి కి సంబందించిన వీడియోని బయటకి విడుదల చేయడం వెనుక రాజకీయ లాభం ఉంది. జయలలిత అపోలో ఆసుపత్రిలో మరణం వెనుక గల పూర్తి వివరాల్లో తో కూడిన ఈ వీడియో Jayalalitha Death

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: