తెలంగాణ ప్రభుత్వం ఇవంకా కోసం ఖర్చు పెట్టిందో తెలుసా.

Ivankia Trump hyderabad Summitతెలంగా ప్రభుత్వం ప్రపంచ వ్యాపారుల సమ్మేళనం ,మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి భాగ్య నగరాన్ని విశ్వ నగరంగా తయారు చేసింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూమార్తె ప్రపంచ వ్యాపారుల సమ్మేళనం కు ముఖ్య అథితిగా హాజరు అయ్యింది.తెలంగా న ముఖ్య మంత్రి ఈ విషయాన్నీ చాలా తన తనయుడు కేటీర్ కు అప్పగించాడు.కేటీర్ కి తన సత్తా చూపించడానికి ఈ కార్యక్రమాలు మంచి వేదిక అయ్యాయి. హైదరాబాద్ లో సగటు మనిషి తెలంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల గురించి ఒక్కక్కరు ఒక లాగా స్పందించారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఇవంకా కోసం ఖర్చు పెట్టిందో పూర్తి వివరాలు ఈ క్రింద వీడియోలో పూర్తిగా చూడవచ్చు.Ivankia Trump

See More About Ivankia Trump:

రాత్రి హోటల్లో బాహుబలి 2 చూసిన ఇవాంకా ప్రభాస్ ను ఏమన్నారో చూడండి.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: