మెగా స్టార్ చిరంజీవి మనుసు కరిగింది.

మెగా స్టార్ చిరంజీవి మనుసు కరిగింది.

మెగా స్టార్ సామాజిక కార్యక్రమాలు చేయడంలో మిగతా తెలుగు హీరోల కంటే ముందే ఉంటాడు. మెగా స్టార్ చిరంజీవి తనకు తోచిన విధంగా మాములు జనాలకి సహాయం చేయడానికి బ్లడ్ బ్యాంకు తన సొంత ఖర్చుతో ఇప్పటికి నిర్వహిస్తున్నాడు. చిరంజీవి తన సినిమాలో ఎదో విదంగా అభిమానులకి దగ్గర కావడానికి సామజిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంటాడు .చిరంజీవి తన జీవితం ఎన్నో ఆటుపోట్లను చూసిన వ్యక్తి కాబట్టే అందరికంటే ముందు ఎదుటి వారి బాధని తొందరగా అర్థం చేసుకుంటాడు.Telugu Movie NewsTelugu Movie News Gundu Hanumantha Rao

ఇటీవలే తెలుగు కమెడియన్ గుండు హనుమంత రావు ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి మెగా స్టార్ తన సొంత 2 లక్షల రూపాయల చెక్ ను మా అధ్యక్షుని ద్వార అందించాడు. గుండు హుమంతా రావు తన కామెడీ తో జనాలు ఎంతలా నవ్వించాడో అది ఆనందించిన వారికే తెలుసుతుంది.

See More Telugu Movie News:

అమెరికాలో H-1B వీసా దారులకు గడ్డు కాలం.

v6 యాంకర్ బిత్తిరి సత్తి గురించి ఎవ్వరికి విషయాలు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: