కేవలం  499 రూపాయలకే BSNL ఫోన్.

కేవలం 499 రూపాయలకే BSNL ఫోన్.

BSNL 499 Phoneభారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL టెలికామ్ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా BSNL సంస్థ నష్టాలలో నడుస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో సార్లు ఈ సంస్థని ప్రైవేట్ సంస్థలకి ఇవ్వాలని ఎంతో ప్రయత్నించి ఏమి చేయలేక వదిలేసింది. దాదాపు అన్ని ప్రైవేట్ ప్రముఖ టెలికాం సంస్థ ల కన్నా BSNL కి చాల మంచి నెట్ వర్క్ విస్తరించి వున్నా కస్టమర్లను తమ వైపుకి తిప్పుకోలేక పోతుంది. ప్రముఖ కంపెనీ జియో లాగా 499 రూపాయలకే BSNL కనెక్షన్ తో పాటు ఫోన్ ను కూడా అందచేస్తుంది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఈ క్రింద వీడియో రూపం లో మీ కోసం.BSNL 499 Phone

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: