సినిమాల్లోకి మరో మెగా వారసుడు.

 సినిమాల్లోకి మరో మెగా వారసుడు.

చిరంజీవి తన చిన్న అల్లుడు శ్రీజ భర్త కళ్యాణ్ ని సినిమా పరిశ్రమకు పరిచయం చేయనున్నాడు. వారాహి చలన చిత్ర నిర్మాత సంస్థ అధినేత సాయి కొర్రపాటి నిర్మాణం లో రాకేష్ శశి దర్శకతం లో ఈ సినిమా రానుంది.కళ్యాణ్ ఇప్పటికే మెగా ఫ్యామిలీ తో చాల మంచి సంబంధాలు ఉన్నాయి .Telugu Movie News

Telugu Movie News anupama

కళ్యాణ్ ఇప్పటికే సత్యా నంద్ దగ్గర నటనకు సంబందించిన శిక్షణ తీసుకున్నాడు . సూపర్ స్టార్ మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్,బాహుబలి హీరో ప్రభాస్ లాంటి వారు కూడా సత్యా నంద్ దగ్గర శిక్షణ సుకున్నవారే .

అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా లో హీరోయిన్ గ అనుపమ పరమేశ్వరన్ నటించనుంది.

 

 

See More Telugu Movie News:

మూడు నెలల్లో నే కోటీశ్వరుడైన యంగ్ హీరో

తెలుగు లో ఒకప్పటి స్టార్ కమెడియన్ ఆత్యహత్య.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: