ఈ కొట్లాట ఖర్చు కొన్ని వేళ్ళ కోట్లు గురు.

Business News:Airtel Jioఇండియా లో మొబైల్ ఫోన్ ను వాడే ప్రతి ఒక్కడు ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంత పెద్ద వ్యాపార వేత్తతో ఒకాయన కొట్లాడడానికి వచ్చాడు. ఆయనో ఎవరు కాదు మన ఎయిర్ టెల్ సంస్థ యజమాని సునీల్ మిట్టల్ .ఇంతకీ ఎందుకు కొట్లాడుతున్నారు అంటే ఎయిర్ టెల్ సంస్థ ఈ మధ్య నష్టాల్లో కూరుకు పొయ్యింది. దీనికి కారణం ముకేశ్ అంబానీ స్థాపించిన జియో అని సునీల్ మిట్టల్ వాదిస్తున్నారు.Business News

ముకేశ్ అంబానీ దీనికి దీటుగా సమాధానం చెప్పాడు మేము జియో ను స్థాపించి సంవత్సరం దాటినా మాకు లాభాలు రావడం ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యాయి. కొన్ని కొన్ని సార్లు లాభ నష్టాల కన్నా వ్యాపారం ను ఇప్పటి జనాలకి అవసమైన విదంగా సేవలు అందించాలి కానీ మమ్మల్లి బ్లేమ్ చేయడం మంచి పద్దతి కాదు అంటూ ముకేశ్ అంబానీ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు.

ఎందుకంటే ఈరోజు మనం వాడే మొబైల్ ఫోన్లు చాల తక్కువ ధరకు మన అందరికి అందుబాటులోకి తీసుకు వంచింది మన ముకేశ్ అంబానీ. ముకేశ్ తండ్రి ధీరుభాయి అంబానీ కి చనిపోయే ముందు ఉన్న ఒకే ఒక కోరిక ప్రతి ఇంట్లో తను స్థాపించిన సంస్థ తయారు చేసిన ఎదో ఒక వస్తువు ఉండాలి.అలాగా అప్పుడప్పుడే మన దేశం లో కొత్తగా మొబైల్ ఫోన్ లు వస్తున్నాయి దీన్ని గమనించిన ముకేశ్ అంబానీ రిలయన్స్ మొబైల్ ను స్థాపించి అందరికి మొదట్లో ఉచ్చితంగా ఫోన్ లను అందించాడు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: