రచ్చబండ షోలో తాగేసి వచ్చి రచ్చరచ్చ చేసిన టాప్ హీరోయిన్.

హీరోయిన్ ఊర్వశి నిన్నటి తరం సినిమా అభిమానులకు సుపరిచితం.హీరోయిన్ ఊర్వశి ఫ్యామిలికి సినిమాలో ఉన్న అనుబంధం వాళ్ళ బాల నటిగా సినిమాలో నటించడం ప్రారంభించింది . సంప్రదాయ మలయాళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నటన మీద మక్కువ తో బాల నటిగా నటిస్తూ ఎదిగిన తర్వాత సినిమా లో హీరోయిన్ గ బాగానే రాణించింది.

ఊర్వశి సాంప్రదాయ హీరోయిన్ గ దక్షిణ సినిమా పరిశ్రమలో ఉన్న ములాయం, కన్నడ, తమిళ మరియు తెలుగు వారిలో మంచి పేరు సంపాదించుకుంది . మరి ఇలాంటి హీరోయిన్ ఎందుకు మద్యానికి బానిస అయ్యింది పూర్తి వివరాలు ఈక్రింద వీడియోలో మీకోసం

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: