తెలుగు లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నారు.

అనుష్క నటించిన అరుంధతి సినిమా ను . ఉదయ్ కిరణ్ కి ఒక లవర్ ఇమేజ్ ని తెలుకొచ్చిన మనసంతా నువ్వే , మెగా స్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాను ఏ ఒక్క తెలుగు వాడు మరచిపోడు . ఈ సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లకు కూడా చాల పేరు తెచ్చి పెట్టింది. మరి తెలుగులో ఇలాంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన కొత్త మంది చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీకు తెలుసు కోవాలంటే ఈ క్రింద వీడియో ని పూర్తిగా చూడండి.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: