ఈ సంఘటన చదివాక రజిని కాంత్ ని సూపర్ స్టార్ అని మీరే అంటారు.

Super Star Rajinikanthతమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ తన గొప్పతనం చెప్పుకోవడానికి ఎప్పుడు ఎక్కడ కూడా ఇష్టపడరు. నిజానికి రజిని కాంత్ ను చాల దగ్గరగా చూసిన వల్లే ఆయన గొప్పతనాన్ని నలుగురిలో అప్పుడప్పుడు పంచు కుంటారు. ప్రతి రోజు తనను చూడడానికి వచ్చే అభిమానుల కోసం ఉదయాన్నే కొద్దీ సమయాన్ని కూడా కేటాయిస్తారు. అలాగా జరిగిన ఒక యదార్థ సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం.ఈ సంఘటన రజిని కాంత్ మీద రాయబడిన పుస్తకం “ది నేమ్ ఇస్ రజిని కాంత్ “లో కూడా వుంది.Super Star Rajinikanth:

ఒక రోజు సూపర్ స్టార్ రజిని కాంత్ ఒక గుడిలో దైవ దర్శనం చేసుకొని ఒక మూల కూర్చొని ఎదో ఆలోచించుతున్నారు ఇంతలో ఒక ఆవిడా వచ్చి రజిని కాంత్ చేతిలో 10 రూపాయల కాగితాన్ని పెట్టి గుడి లోపలి వెళ్ళింది.రజిని కాంత్ ఒక్క మాట కూడా మాటలేదు ఆ 10 రూపాయలు తీసుకున్నాడు.దైవ దర్శనం చేసుకొని బయట కి వచ్చిన ఆవిడా రజిని కాంత్ తన కారులో ఎక్కబోతున్నాడు అని చూసి ఆశ్చర్య పడి పరుగున ఆమె రజిని దగ్గరకి వెళ్లి క్షమించండి అని అడిగింది. రజని నవ్వుతు ఇందులో నీ తప్పు ఎం లేదమ్మా నేను సూపర్ స్టార్ అన్న అహాన్ని తొలిగించడానికి దైవం నీతో ఈ పని చేయించింది అటు నవ్వుతు వెళ్లి పోయాడు. ఈ సంఘటన చాలదు గొప్ప మనుషులు ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు అని చెప్పడానికి.

See More Super Star Rajinikanth News:

అట్టహాసంగా రజిని కాంత్ రోబొ 2.0 ఆడియో ఫంక్షన్.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: