నటి శోభన తమ్ముడు పెద్ద నటుడు అని మీకు తెలుసా.

దక్షిణ సినిమా పరిశ్రమలో తన కంటూ ప్రత్యేకను ఎపరుచుకున్న నటి శోభన. ఒక్కపుడు పెద్ద హీరోల తోపాటు సమానంగా పారితోషకం కూడా అందుకుంది . శోభన కి దక్షిణ భారత దేశంలో ఉన్నతెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ సినిమా పరిశ్రమలో నటిగా చాల మంచి గుర్తింపు ఉంది . శోభన తాను ఇష్టం గ నేర్చుకున్న భారత నాట్యం ఇప్పటికి అవకాశం వచ్చినప్పుడల్లా ఇటు స్వదేశంలో ,అటు విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ చెన్నై లో స్వయంగా ఒక డాన్స్ స్కూల్ ను నడుపుతున్నారు .

అక్కినేని నాగార్జున విక్రమ్ సినిమా తో శోభన తెలుగు వారికీ హీరోయిన్ గ పరిచయం అయ్యింది. శోభన అప్పట్లో ఉన్న స్టార్ నటులు చిరంజీవి,వెంకటేష్,బాలకృష్ణ తో కూడా కలిసి నటించింది.నటిగ శోభన ఇప్పటికి దాదాపు 200 సినిమాకు పైగా నటించింది . నటిగా శోభన అత్యుతమ పురస్కారాలు అందుకున్న ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు . కేంద్ర ప్రభుత్వం 2006 లో నటి శోభన కు అత్యుతమ పురస్కారం “పద్మ శ్రీ “ఇచ్చి సత్కరించింది.

నటి శోభన కుటుంబం మొత్తం ఏదో ఒక సినిమా లో నటించారు అందులో ముఖ్యం గ నటుడు వినీత్ శోభన కి కజిన్ బ్రదర్ అవుతాడు. తెలుగు లో పెద్ద హిట్ సినిమా ప్రేమ దేశం లో వినీత్ నటించాడు. రజని కాంత్ హీరో గ వచ్చిన చంద్ర ముఖి సినిమా లో ఒక మంచి గెస్ట్ రోల్ లో కూడా కనిపించాడు .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: