రిసెప్షన్ లో సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో మీకు తెలుసా.

 

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ,సమంతల రిసెప్షన్ 12. 11.201 7 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరింగింది. తెలుగు సినిమా కు సంబంధించిన ప్రముఖులు అందరు ఈ వేడుకకు హాజరు అయ్యారు. మొన్నటి తరం నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు సమకాలికుడు సూపర్ స్టార్ కృష్ణ నుండి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ హీరోలు ఈ రిసెప్షన్ లో పాల్గొన్నారు. ఈ రిసెప్షన్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

అక్కినేని వారి రిసెప్షన్ లో విదేశాల్లో దొరికే అరుదైన మద్యాన్ని అరుదైన కాంటినెంటల్ వంటకాలు తో వడ్డించారు . సమంత స్పెషల్ డిజైన్ చేయబడిన సాంప్రదాయ మోడరన్ డ్రెస్ ని ధరించింది. దాదాపు 5 లక్షల పైన ఖర్చు పెట్టి సమంత కు తెలుగు తనం లో ఉండేలా స్పెషల్ గ రిసెప్షన్ డ్రెస్ ని కుటించారు. సమంత తన డ్రెస్ ని సర్దుకోవడానికి రిసెప్షన్ లో మరి అసిస్టెంట్స్ లను మరి పెట్టుకోవాల్సి వంచింది.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: