ఫిదా సినిమా హీరోయిన్ సాయి పల్లవి కి పెళ్లి అయ్యిందా.

 

ఫిదా సినిమా హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి చేసుకుంది. ఒకేఒక సినిమా లో హీరోయిన్ గ నటించిన సాయి పల్లవి తెలుగు లో చాల మందిని తన ఫ్యాన్స్ గా మార్చు కుంది.ఇంత ఇమేజ్ చాల తక్కువ సమయం లో సంపాదించిన మరో తెలుగు హీరోయిన్ ఇప్పటి వరకు ఎవ్వరు లేరు.ఫిదా సినిమా విజయం తర్వాత సాయి పల్లవి కి చాల మంచి హీరోల పక్కన నటించే అవకాశం వచ్చింది. మరి అంత మంచి అవకాశాలు వదులు కొని ఇంత తొందరగా పెళ్లి చేసుకొనడానికి కారణాలు తెలియాలంటే ఈ క్రింది వీడియో పూర్తిగా చూడాల్సిందే .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: