అట్టహాసంగా రజిని కాంత్ రోబొ 2.0 ఆడియో ఫంక్షన్.

యావత్తు ఇండియన్ మొత్తం బాహుబలి తర్వాత ఇంకొక భారీ బడ్జెట్ సినిమా ను వచ్చే సంవత్సరం జనవరి లో చూడబోతున్నారు . తమిళ్ సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన రాబో 2.0 సినిమా యొక్క ఆడియో ఫంక్షన్ దుబాయ్ లో బుర్జ్ పార్క్ హోటల్ లో అట్టహాసంగా జరిగింది. ఆ ఫంక్షన్ లోని హైలైట్స్ మీకోసం .

తమిళ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో పూర్తిగా హాలీవుడ్ టెక్నాలజీ పరిజ్ఞానం తో ఈ సినిమాను రూపొందించారు . ఇప్పటి వారికి చూడని గ్రాఫిక్స్ ని ఈ సినిమా లో వాడుతున్నారు. బహుశా రజిని కాంత్ ఈ సినిమా తరవాత తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఇండియన్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆ ర్ రహమాన్ ఈ సినిమా కి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా లో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గ నటించాడు. ఓకే సరి మూడు భాషల్లో హిందీ,తమిళ్,తెలుగు భాషల్లో ఆడియో ఫంక్షన్ నిర్వహించారు . హిందీ కి వ్యాఖ్యాతగా కరణ్ జోహార్ ,తెలుగులో వ్యాఖ్యాతగా రానా దగ్గుపాటి ఆడియో ఫంక్షన్ ని చాల ఇంట్రెస్టింగ్ గా నడిపించారు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: