పద్మావతి కి సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు.

మన భారత దేశం లో ఒక సినిమా విడుదల గురించి ఇంతలా పోరాడడం ఇదే మొదటిసారి. దేశ అత్తున్నత న్యాయ స్థానం పద్మావతి సినిమా గురించి సంచలన తీర్పు ఇచ్చింది.ఈ సినిమా చిత్ర దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ ఇప్పటికే ఈ సినిమాలో ఎలాంటి రాజపూత్ లను కించపరిచే సన్నివేశాలు ఏమి లేవు అని స్పష్టంగా వివరించాడు. సినిమా కి సంబంధించి సెంట్రల్ బోర్డ్ అఫ్ ఫిలిం సర్టిఫికెట్ బోర్డ్ దే కె పూర్తి బాధ్యతలు కలవు. మాకు వాళ్ళ అధికారంలో తలా దూర్చే అధికారం లేదు అను సుప్రీమ్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది .

ఏది ఏమైనా ఉత్తర భారత దేశ చాలా రాష్ట్రాలు పద్మావతి సినిమా విడుదలకి ఆంగీకరించడం లేదు.ఇప్పుడు సినిమా వివాదం కాస్త రాజకీయ వివాదం గ మారుతుంది. చాల మంది ప్రజా ప్రతినిధులు అవసరం లేకున్నా రాజకీయ ప్రయోజనం కోసం సినిమా గురించి స్పందిస్తున్నారు.

ఈ సినిమా గురించి ఫిలిం బోర్డు ఇంత వరకు ఈ సినిమా లో ఎలాంటి అభ్యన్తకర సన్నీ వేషాలు లేవని స్పష్టం చేసారు.రాజపూత్ ల ఆందోళన కారణంగా పద్మావతి సినిమా కి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: