మిస్ వరల్డ్ గ ఎంపికైన మనుషి చిల్లర్ ప్రతి రోజు పాటించిన నియమాలు.

 

మిస్ వరల్డ్ గ ఎంపికైన మనుషి చిల్లర్ తన ఫిట్ నెస్ మరియు అందం కోసం తాను తీసుకున్న జాగ్రత్తలు ఒక జాతీయ ఛానల్ తో షేర్ చేసుకుంది. అలాంటి పూర్తి విషయాలు ప్రతి ఒక్క ఆరోగ్య ప్రియుల కోసం మన తెలుగు భాషలో . మనుషి చిల్లర్ కి ఫిట్ నెస్ నిపుణరాలు గా పనిచేసిన న్మామి అగర్వాల్ ప్రతి మనిషి అందమైన జీవితం కోసం పాటించవలసిన చిన్న చిన్న చిట్కాలు.

చాలా మంది అధిక బరువు గల వారు త్వరగా బరువు తగ్గడానికి ప్రతి రోజు ఉదయం చేయాల్సిన అల్పాహారం ను మానేస్తు ఉంటారు ఇలా చేయడం మంచిది కాదు. ఇలా చేయం వలన మీరు మీ శరీరానికి ఇంకా ఆకలి పెంచిన వారు అవుతారు.ఎంతో కొంత తక్కువ కాలరీస్ గల ఆహారాన్ని ఉదయం అల్పాహారం గ తీసుకోవాలి .

ఒకే సారి ఎక్కువ మొత్తం లో ఆహారం తీసుకునే అలవాటు ఉంటె మెల్లగా తగ్గించుకోండి .మనం ఎక్కుగా రాత్రి కాగానే బిరియానీ,పిజాస్,బర్గర్ లు తినడం వలన మన శరీరం లో కొవ్వు నిలువలను పెంచుతాయి.

సాధ్యమైనంత వరకు పంచదార వాడకాన్ని తగ్గించండి .పంచదార కు బదులు తేనే ను వాడడం చాల మంచిది.

ఉదయం నిదుర లేవగానే 3 గ్లాసుల నిండా గోరువెచ్చని మంచి నీళ్లు నిమ్మ రసం తో తెలిపి తీసుకుంటే బాడీలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది.

ఓట్స్ తో కూడిన అల్ఫాహారం లో పండ్లు ను కూడా కలిపి బ్రేక్ ఫాస్ట్ ను చేయాలి.వ్యాయాయం చేసే వాళ్ళు ఉడికించిన 2-3 కోడి గుడ్ల లో తెల్లని బాగాని మాత్రమే అల్ఫాహారం తో తీసుకోవాలి.

మధ్యాహ్నం భోజనం కు 2గంటల ముందు సాధ్యమైనంత ఫ్రూట్స్ తీసుకొని వాటర్ కి బదులుగా కావాల్సినంత కొబ్బరి నీళ్లను తాగాలి.ఎలా చేయడం వలన శరిరం లోని వేడిని తగిస్తుంది.

మధ్యాహ్నం భోజనం లో ఒక కప్పు రైస్ ,చపాతీ ని ఒక కప్పు కూరగాయలతో కలిపి తీసుకోవాలి.

సాయంత్రం కాఫీ ,టీలకి బదులుగా ఉడికించిన లేదా బాగా నానపెట్టిన గింజలను కావాల్సినన్ని పండ్లతో కలిపి తినాలి

రాత్రికి చికెన్ లేదా చేపను గ్రిల్ గ గాని రోస్ట్ గ గా ని క్యారట్,బీన్స్,మష్రూమ్స్ తో కలిపి వండుకొని తినాలి.

పైన తెలిపిన ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండ వ్యాయాయం ,యోగ,మెడిటేషన్ చేయడం వలన మీ శరీరం స్లిమ్ గ ఉండడమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: