హైదరాబాద్ లో ఇవంకా ట్రంప్ నిజస్వరూపం చూడండి.

Ivanka Trumpఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక హైదరాబాద్ లో జరిగే ప్రపంచ వ్యాపార సమ్మిట్ కి హాజరు కోబోతుంది అని తెలిసిన అప్పడినుండి తెలంగా ప్రభుత్వం బారి స్థాయిలో నిధులు ఖర్చు చేసి మన భాగ్య నగరాన్ని అందంగా తీర్చి దిద్దారు.ఇదంతా ఇవాంక హైదరాబాద్ కి రాక ముందు పరిస్థితి నిజానికి మన మీడియా ఆమె గురించి ఎన్ని సొల్లు కబుర్లు ,ప్రోగ్రాంలు చేసి ఇవాంక ను ఆకాశానికి ఎత్తేసింది ప్రతి ఒక్కరికి బాగా తెలుసు.ఇవాంక అమెరికా ప్రభుత్వం లో వ్యాపార సంబంధ సలహా దారులాగా పనిచేస్తుంది. ఇవాంక హైదరాబాద్ కి చేరుకున్నాక ఆమె నిజస్వరూపాన్ని ఈక్రింద వీడియోలో పూర్తిగా చూడ వచ్చు . Ivanka Trump

See More News:

మనిషి ఆశకు అంతు లేదు అనడానికి ఇదే ఉదాహరణ.

మిస్ వరల్డ్ పోటీల్లో మనిషి చిల్లర్ ఇచ్చిన కత్తి లాంటి సమాధానం.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: