తల వెంట్రుకలు రాలకుండా ఇంట్లో నే పాటించే చిట్కా.

Hair Fall.ప్రస్తుతం మనం ఈ ఆధునిక కాలంలో ఎదో పని మీద ఆరుబయట తిరగవలసి వస్తుంది.ప్రపంచం లో ఉన్న దాదాపు చాల నగరాలు వాహనాలు మితి మీరిన ఉపయోగం వలన వాతావరణం కాలుష్యం అవుతుంది. ప్రపంచం లోనే అంత్యంత వేగంగా కాలుష్యం అవుతున్న నగరాలలో మన దేశం నుండి చాల నగరాలు ఈ జాబితా లో ఉన్నాయి.అత్యంత ఆరోగ్యకర మైన పరిస్థితుల్లో ,సంతోషంగా నివసించే సగటు మనిషి తల నుండి కనీసం 40 వెంట్రుకల వరకు రాలిపోతాయి అని శాస్త్రజ్ఞులు స్పష్టం చేసారు. కాలుష్యం కారణంగా జుట్టు రాలకుండా ఉండడానికి మనకు ఇంట్లో దొరికే కరివేపాకును ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసు కుందాం .Hair Fall.

కరివే పాకు చెట్టు నుండి సేకరించిన తాజా కరివేపాకు ఆకులను విడిగా తీసుకొని వాటిని మిక్సీ లో చాల మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంతవరకు రుబ్బాలి తర్వాత కరివేపాకుకు సమపాళ్ళు పెరుగు ను ఈ మిశ్రమానికి జత చేసి మళ్ళి చిక్కని ద్రావణంలా కావడానికి అవసరం అయితే తగినంత నీళ్లను కలుపుకోవి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చేతితో తీసుకొని తలకు మెదళ్ళు వరకు చేరేలాగా బాగా మర్దన చెయ్యండి.తలకు అన్ని వైపులా ఈ విదంగా మర్దన చేయండి.కరివేపాకు లో వుండే బీటా కెరోటిన్ మీ వెంట్రుకల మొదళ్ళని దృడంగా చేస్తుంది.పెరుగు మీ తలలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించి తలా వెంట్రుకలు రాలకుండా అదుపు చేస్తుంది.

See More Health News:

20 రోజుల్లో ఇంట్లో నే ఈ విధంగా పొట్టను తగ్గించుకోండి .

మిస్ వరల్డ్ గ ఎంపికైన మనుషి చిల్లర్ ప్రతి రోజు పాటించిన నియమాలు.

 

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: