మన బాహుబలి ప్రభాస్ కి ఘోరమైన అవమానం.

Bahubali Prabhas Newsతెలుగు వారి సత్తాను ప్రపంచ స్థాయి కి తీసుకెళ్లిన నటుడు హీరో ప్రభాస్.బాహుబలి సినిమాల కోసం ఏకంగా 5 సంవత్సరాల తన వ్యక్తి గత కూడా పక్కన పెట్టి కేవలం సినిమా కోసం పెళ్లిని కూడా వాయిదా వేసి తెలుగు సినిమా చరిత్ర లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు.Bahubali Prabhas News:

నిజానికి హైదరాబాద్ లో జరుగుతున్న బిజినెస్ సమ్మిట్ లో బాహుబలి విజయం వెనుక ఉన్న అసలు నిజాలు ప్రతి ఒక్క బిజినెస్ చేసే వ్యక్తి తెలుసుకొని తీరాలి.మరి ఈ బిజినెస్ సమ్మిట్ నిర్వాహకులకు మన దగ్గర ఉన్న తెలివిని ప్రపంచానికి చూపించడింకీ ఇది మంచి వేదిక అనిపించలేదా.ఇలాంటి బిజినెస్ సమ్మిట్ కి మన బాహుబలిని పిలువకుండ ఉండడం వలన మన తెలుగు వారి ఆత్మ అభిమానాన్ని మనమే కించ పరచున్నట్టు . నిజానికి ప్రభాస్ ని బిజినెస్ మెన్ లాగా చూసిన ప్రతి వాడికి తన అనుభవం ఎంత గానో ఉపయోగ పడుతుంది.

See More Bahubali Prabhas News:

బాహుబలి స్టంట్ చేయబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు.

బాహుబలి హీరో ప్రభాస్ పారితోషకం బాలీవుడ్ ని వణికిస్తుంది .

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: