రాత్రి హోటల్లో బాహుబలి 2 చూసిన ఇవాంకా ప్రభాస్ ను ఏమన్నారో చూడండి.

Bahubali Ivankaఅమెరికా నుండి వచ్చిన ఇవాంక కోసం తెలంగాణ ప్రభుత్వం చాల కష్టపడి హైదరాబాద్ ను ఒక అందమైన నగరంగ తయారు చేసింది. మరి ఇవాంక కూడా తెలుసు అంత అభివృద్ధి చెందిన అమెరికాలోనే పేదవాళ్ళు ఉంటె మరి భారత దేశం లో ఎంత మంది పేదవాళ్ళు ఉంటారు అని తెలియదా. చాల సామాన్యురాలు లాగా ఉండడం అందిరితో కలసి మాట్లాడం ఇవాంక కు చాల ఇష్టం. తాను హోటల్లో స్టాఫ్ తో సరదాగా మాట్లాడుతూ ఇంతలో ఒక హోటల్ సిబ్బంది ఈమధ్య తెలుగులో బాహుబలి సినిమా గురించి చెప్పగానే ఇవాంక ఆ సినిమా చూడడానికి కావలసిన ఏర్పాట్లు చేయమంది. సినిమా తర్వాత ఇవాంక క ఏమన్నదీ ఈ క్రింద వీడియోలో పూర్తిగా చూడవచ్చు .Bahubali Ivanka

See More about Bahubali Ivanka:

మన బాహుబలి ప్రభాస్ కి ఘోరమైన అవమానం.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: