దైవాన్ని తలచు కోకుడని సమయాలు.

 

ప్రపంచం లో ఏమతానికి కైనా ఉండే ముఖ్య ఉద్దేశ్యం దైవ చింతన. ప్రపంచం లో ఎన్నో మతాలు , విభిన్న అలవాట్లు ఉన్న హిందూ సంప్రదాయానికి ఉన్నత చరిత్ర కు ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకమైంది. ప్రతి మనిషి మతం తో సంబంధం లేకుండా తనకు అనుకులా సమయంలో తాను ఇష్టపడే దైవాన్ని ఆరాధిస్తూ వుంటారు. హిందూ సంప్రదాయంలో దైవాన్ని కొలవడానికి చాల పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ మనం ఎలాంటి సందర్భాల్లో దైవాన్ని స్మరించకూడదు తెలుసు కొందాం .

హిందూ సంప్రదాయంలో లో ప్రతి రోజు ప్రతి మనిషి మంచి జరిగిన ,చెడు జరిగిన ఎదో ఒక రకంగా దైవాన్నిమనం గుర్తుకు చేసుకుంటూఉంటాము. ఇలా దైవ చింతన వాళ్ళ మన శరీరంలో వచ్చే అనుకూల పరిస్థితులు వల్ల మనకు రోజు వచ్చే చిన్న ఆటంకాలని మనం చాల సులభంగా అధిగమిస్తామని చాల మంది నమ్మకం. మన హిందూ సంప్రదాయంలో కొన్ని చోట్ల దైవ నామాన్ని జపించరాదు అని పెద్దలు అంటూ ఉంటారు ఆలా జపించడం వలన దైవం మన మీద ,మనం చేసే పనుల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయని అంటారు.

ప్రతి మనిషి తన రోజును శరీరం శుభ్రం నుండి ప్రారంభిస్తాడు.బాత్రూం లో కాల క్రియలు ,స్నానం ఆచరించేప్పుడు ఎటు వంటి పరిస్థిల్లో దైవాన్ని స్మరించరాదు.

భార్య భర్తలు బెడ్ రూంలలో ఏకాంతంగా గడిపే సమయాల్లో దైవం కి సంబందించిన విషయాలు మాట్లాడుకోకపోడం మంచిది. ఇలా మాట్లాడితే వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం తెగి పోయే అవకాశం కలదు.

ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచం లో తగిన పోషక విలువల కోసం దాదాపు అందరు మాంస ఆహారాన్ని భుజిస్తున్నారు. ఇలాంటి సంబర్భం లో దైవ నామాన్ని వలన ధనలక్షి మీకు దూరం అయ్యే అవకాశం ఉంది.

తుమ్మినా ,ఆవులింత తర్వాత చాల మంది దైవ నామాని తలచుకుంటాం ఇలా చేయడం వలన మీరు చేయాలి అనుకున్న ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ఆడవాళ్లు ప్రతినెలా వచ్చే నెలసరి సమయాల్లో దైవ దర్శనం,దైవ ఆరాధన ,దైవ స్మరణ చేయడం వలన మీకు మీ జీవితం దరిద్రం గ తయారు అయ్యే అవకాశం ఉంది అంటారు.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: