ఆపద్బాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఎలా ఉంది.

 

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి 1992 ఆరోజుల్లో మంచి కమర్షియల్ హీరోగా వెలిగి పోతున్న రోజుల్లో అప్పుడే కళాతపస్వి కే. విశ్వనాథ్ చిరంజీవి తో సినిమా ఆపద్బాంధవుడు చెయ్యాలని అనుకున్నాడు .ముందుగా చిరంజీవి ఈ సినిమాలో నటించ డానికి వెనకడుగు వేసిన విశ్వానాథ్ సినిమాలు కళాత్మక సినిమాలు చూసి తర్వాత ఈ సినిమా లో నటించడానికి ఒప్పుకొని నటించాడు.

కళాతపస్వి కే.విశ్వనాథ్ ఈ సినిమా కోసం క్లాసికల్ డాన్సర్ ఐన మీనాక్షి శేషాద్రి ని ఎంపిక చేసారు. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి అయ్యింది. చిరంజీవికి ఈ సినిమా లో నటనకి ఉత్తమ నటుడి గ నంది అవార్డు ని అందుకున్నాడు.ఈ సినిమాలో పాటలకి ప్రతి ఒక తెలుగు వాడు అభిమానే. ఆపద్బాంధవుడు సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ ని అందించాడు.

ఆపద్బాంధవుడు లో నటించిన నార్త్ ఇండియన్ క్లాసిక్ డాన్సర్ మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం తన జీవితం ఎలా ఉంది ఏ క్రింద వీడియో రూపం లో మీకోసం.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: