అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం.

 

తెలుగు సినిమాలో చరిత్ర లో అన్నపూర్ణ స్టూడియో కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజు ఎంతో మంది ఎదిగిన ,ఎదుగుతున్న సినిమా ల కళారులకు అన్నపూర్ణ స్టూడియో తమ టాలెంట్ చూపించడానికి వస్తూ పోతూ ఉంటారు. మనం ఈ టీవీ లో ఎంతగానో ఇష్టం గ చూసే జబర్దస్త్ లాంటి దాదాపు అన్ని టీవీ షో కూడా ఇక్కడే రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంటాయి.

అక్కినేని నాగేశ్వర్ రావు చివరగా నటించిన మనం సినిమా కోసం వేసిన 5కోట్లు విలువ చేసే సెట్టింగ్ దాదాపు పూర్తిగా మంటల్లో కాలిపోయింది . ఈ సంఘటన గురించి హీరో నాగార్జున మాట్లాడుతూ నాన్న గారు చివరగా నటించింన మనం సినిమా ఈ సెటింగ్ లోనే. సినిమా షూటింగ్ పూర్తి అయ్యి 5 సంవత్సరాలు దాటినా నాన్న గారి జ్ఞాపకం కోసం నాగార్జున సినిమా సెట్టింగ్ ని వదిలేసాడు .

హీరో నాగార్జున మాట్లాడుతూ నాన్న గారి జ్ఞాపకాలు మంటల్లో కాలిపోయినందుకు మా కుటుంబం చాల భాద పడుతుంది అని చెప్పారు.సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బందికి  నాగార్జున కృతజ్ఞతలు తెలిపాడు

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: